వీక్లీ అసెన్షన్ ధ్యానం
1. మీ స్వంత పద్ధతిని ఉపయోగించి, మీరు ప్రశాంతమైన చైతన్యపు స్థితికి రండి.
2. ఈ క్రింది సంకల్పం చెప్పండి
ఇప్పుడు చేయబోయే ధ్యానం ద్వారా భూమాత మరియు భుమానవులుయొక్క అసెన్షన్ ప్రక్రియ త్వరితంగా జరగాలి
3. గాలాక్టిక్ సెంట్రల్ సన్ దగ్గరనించి ఒక కాంతి స్థంభం బయలు దేరినట్టు ఊహించండి.ఈ కాంతి స్థంభం మన సౌరవ్యవస్థ లోని అన్ని కాంతి బిందువుల ద్వారా ప్రవేశిస్తూ, మన శరీరం ద్వారా భూ మధ్య భాగం కి చేరినట్టు ఊహించండి. మరి ఇంకొక కాంతి స్థంభం భూ మధ్య భాగం నుండి బయలుదేరి పైన ఆకాశంలోకి మన శరీరం ద్వారా వెళుతున్నట్టు ఊహించండి. ఈ కాంతి సౌరవ్యవస్థ మరియు మన గాలక్సీలోని అన్ని కాంతి జీవులకి విస్తరిస్తునట్టు ఊహించండి
4. మీరు ఇప్పుడు లైట్ యొక్క రెండు స్తంభాలలో కూర్చొని ఉన్నారు. ఒకటి పైకి, మరి ఒకటి క్రిందికి ఏకకాలంలో ప్రవహిస్తునాయి. కొన్ని నిముషాలు ఈ స్తంభాలను చురుకుగా ఉంచండి.
5. ఇప్పుడు ఈ లైట్ను ఒక రెయిన్బో వోర్టెక్స్గా, మొత్తం భూమి అంతటా విస్తరించి, మొత్తం సౌర వ్యవస్థ అంతటా, చీకటి మరియు అసాధారణతను తొలగించి, మ్యాట్రిక్స్ కరిగించి, సౌర వ్యవస్థలో అన్ని జీవుల కోసం ఆనందం, సమృద్ధి, శాంతి మరియు ప్రేమను తీసుకురావడం.
6. స్నేహపూర్వక గ్రహాంతరవాసులు మరియు రహస్య అంతరిక్ష పరిశోధనల గురించిన సత్యం సాంఘిక ప్రసార మాధ్యమాలు అయిన టీవీ, న్యూస్ పేపర్ల ద్వారా బహిర్గతమవుతున్నట్టు ఊహించండి
7. ప్రతిఒక్కరికీ కొత్త న్యాయమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటును దృష్టాంతీకరించండి.
8. స్నేహపూర్వక ET జాతులు తో మొదటి పరిచయం ఊహించండి.
9. ద ఈవెంట్ జరిగి, చివరకు భూ గ్రహం విముక్తి చేయబడినది.
10. విజయం కాంతిదే
View on YouTube