మిమ్మల్ని మీరు ఒక ప్రశాంత చైతన్యపు స్థితికి తీసుకురండి
మీ యొక్క I AM presence తో కనెక్ట్ అవండి
మీ యొక్క సంకల్పాన్ని ఈ విధముగా తెలపండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానంను ఉపయోగించి గయా ని యల్డబోత్ మరియు రెండు పురుగుల వంటి ప్లాస్మా పరాన్నజీవులను అన్నీ స్పేస్ మరియు టైమ్ తలాల నుండి వేరు పరిచే ప్రక్రియ త్వరితముగా పూర్తి కావాలి
మీ ముందు వున్న నేల పై బంగారు వర్ణంలో రెండు వలయాలను 8 ఆకారములో ఊహించండి
మీకు దగ్గరగా వున్న బంగారు వలయములో, నేల పై నుంచి వచ్చిన అందమైన పూలతో గయా అని వ్రాయబడి ఉన్నట్టు ఊహించండి
మీకు దూరముగా వున్న మరియొక బంగారు వలయములో యల్డబోత్ మరియు 2 పురుగుల వంటి ప్లాస్మా పరాన్నజీవులు వున్నట్టు ఊహించండి
ఈ రెండు వలయాలు ఆయా జీవుల యొక్క ఎసెన్స్ తో నిండి పోయినట్టు ఊహించండి. ఈ రెండు వలయాలు ఒకదానిని ఒకటి తాకుతూ ఉన్నాయి, కానీ overlap అవటములేదు
ఈ రెండు వలయాలు ఒకదానిని ఒకటి తాకే ప్రదేశములో, ఒక నియాన్ నీలపు రంగు కాంతి ని ఊహిస్తూ, అది యల్డబోత్ మరియు 2 పురుగుల వంటి ప్లాస్మా పరాన్నజీవులు కల వలయము చుట్టూ సవ్యదిశలో [అనగా ఎడమ వైపు నుండి కుడి వైపు కు] ప్రవహిస్తునట్టు ఊహించండి. వలయపు అంచు పూర్తిగా నీలపు రంగు కాంతి తో నింపి వేయబడినది
అలాగే రెండు వలయాలు కలిసే ప్రదేశము నుండి మొదలు పెట్టి గయా వున్న వలయము చుట్టూ కూడా అపసవ్యదిశలో [అనగా ఎడమ వైపు నుండి కుడి వైపుకు] నియాన్ నీలపు రంగు కాంతి ప్రవహిస్తు, 8 ని పూర్తి చేసినట్టు ఊహించండి.
ఎనిమిది అకారములో అద్భుత నియాన్ నీలపు రంగు కాంతి రెండు నిముషాలు పాటు ప్రవహిస్తునట్టు ఊహించండి
ఇలా కాంతి ప్రవాహము జరుగుతునప్పుడు గయా మరియు యల్డబోత్, ప్లాస్మా పరాన్నజీవులు పూర్తిగా భూమి లోకి anchor అయినట్టు ఊహించండి
ఆర్క్ ఏంజెల్ మైఖేల్ అద్భుతమైన నీలపు రంగు కాంతి కిరణాలతో, రెండు వలయాల మధ్య నున్న బంధనాలని విడదీసి, గయా ని యల్డబోత్ మరియు ప్లాస్మా పరాన్నజీవుల నుండి విడుదల చేసినట్టు ఊహించండి
ఇప్పటి వరకు నేర్చుకున్న అన్నీ పాఠలకి మరియు గయా కి విముక్తి కలిగించడములో పాల్గొన్న అందరకి కృతజ్నతలు తెలపండి విజయము కాంతిది!
View on YouTube