ప్రశాంతమైన చైతన్య స్థితికి రావడానికి మీ స్వంత పద్దతి ఉపయోగించండి.
మీ సంకల్పాన్ని ఈ విధముగా తెలపండి. ఇప్పుడు జరుగుతున్నా ధ్యానము భూమి మరియు భూమానవుల యొక్క హీలింగ్ ప్రక్రియ త్వరితము అవడానికి, టోప్లెట్ బాంబులు తొలగింపబడడానికి మరియు ద ఈవెంట్ తొందరగా రావడానికి ఉపయోగపడలి.
గలక్టిక్ సెంట్రల్ సన్ నుండి ఎలక్ట్రిక్ నీలపు కాంతి బయటకు వస్తునట్టు ఊహించండి
ఒరయన్ నక్షత్ర ద్వారము ద్వారా వెలుతు అల్నిలమ్ మరియు ఎప్సిలోన్ ఓరయోనిస్ నక్షత్రము ద్వారా వెలుతునట్టు ఊహించండి.
ఆ తరువాత సౌరవ్యవస్థ లోకి ప్రవేశించి, అన్నీ కాంతి జీవుల ద్వారా ప్రవహిస్తూ, మీ శరీరము ద్వారా భూ మధ్య భాగములోకి ప్రవేశించినట్టు ఊహించండి
మరి ఒక కాంతి స్తంభము భూమధ్య భాగము నుండి బయలుదేరి, మీ శరీరము ద్వారా ప్రవహిస్తూ, మన సౌరవ్యవస్థ లోని మరియు గెలాక్సీ లోని అన్నీ కాంతి జీవులద్వారా ప్రవహిస్తునట్టు ఊహించండి
ఒరయన్ నక్షత్ర ద్వారము ద్వారా ప్రవహిస్తూ, చివరగా గాలక్టిక్ సెంటర్ కి మరియు ములా చైతన్యము కనెక్ట్ అయినట్టు ఊహించండి
మీరు ఇప్పుడు రెండు కాంతి స్తంభాలలో కూర్చొని వున్నారు, ఒకటి పైనించి, మరి ఇంకొకటి కింద నుండి పైకి ప్రవహిస్తునాయి. వీటిని కొద్ది నిముషాలు ఆక్టివ్ గా ఉంచండి
మూలచైతన్యము నుండి బయటకు వస్తున్న AN యొక్క తెల్లని ఫైర్, గాలక్టిక్ సెంటర్ ద్వారా ప్రయాణిస్తూ, ఒరయన్ నక్షత్ర ద్వారము ద్వారా ప్రవహిస్తూ భూమి మీదకు వచ్చినట్టు ఊహించండి
భూమి చుట్టూ ఉన్న మిగిలిన అన్నీ టాప్లెట్ బాంబులను శుభ్రపరచినట్టు ఊహించండి
కాంతి బలగాల యొక్క గాలక్టిక్ కమాండ్ దళం వారి యొక్క అత్యాధునిక సాంకేతిక తో మిగిలిన అన్నీ టాప్లెట్ బాంబులను తొలగించి వేసి, కరిగించి వేసినట్టు ఊహించండి. మీకు అనిపిస్తే ఈ శుద్ది ప్రక్రియలో సహాయము చేయుటకు ఆర్క్ ఏంజెల్ మెటాట్రాన్ పిలవచ్చు.
వ్యతిరిక్త్వం అంతటినీ AN యొక్క తెల్లని ఫైర్ శుబ్రపరిచినట్టు ఊహించండి మరియు భూమి చుట్టూ ఉన్న ప్లాస్మా కవచములో ని ఎంట్రోపి అంతటినీ రివర్స్ చేస్తునట్టు ఊహించండి
ద ఈవెంట్ జరుగుతూ, భూవాసులందరికి ఏకత, సామరస్యము, శాంతి మరియు శ్రేయస్సు తీసుకువస్తునట్టు ఊహించండి
భూగ్రహము మీద మూలచైతన్యము కాంతి సులువుగా వ్యక్తమవుతు, దిగ్బంధం సమాప్తమునకు తీసుకు వచ్చినట్టు ఊహించండి
దేవతకుస్వేచ్ఛ కావాలి మరియు స్వేచ్చే ఉంటుంది
View on YouTube
One thought on “గ్రహణం సమయములో స్వేచ్ఛ ధ్యానం ప్రాముఖ్యత 2018-8-11 / గైడెడ్ వెర్షన్ (Telugu)”