మీ సొంత పద్దతిని ఉపయోగించి, ఒక రిలాక్స్ స్తితికి రండి.
ఒక అద్భుతమైన తెల్లని కాంతిని దీర్ఘ శ్వాస ద్వారా లోపలికి తీసుకోండి. మీకవసరంలేని వాటన్నిటినీ మీ శ్వాస ద్వారా బయటకు వదిలివేయండి. ఈ రకమైన శ్వాస పద్దతిని కొద్ది సేపు కొనసాగించండి.
ఇప్పుడు మీ మనసులో లేదా బయటకి ఈ క్రింది మంత్రాన్ని లేదా అలాంటిది ఏదైనా చెప్పండి.
నేను ఆత్మను,
నేను దైవిక కాంతిని,
నేను దైవిక సంకల్పాన్ని,
నేను దైవిక ప్రేమను,
నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన నిర్దిష్ట రూపకల్పనను.
మీ సోల్ స్టార్ చక్రం అద్భుతమైన తెల్లని కాంతితో ప్రకాశిస్తున్నట్లు ఊహించండి.
ఈ కాంతి ఒక ఓర్టేక్స్ లా సర్పిలాకారంలో తిరుగుతూ మీ శక్తి క్షేత్రాన్ని శుభ్రం చేస్తున్నట్లు ఊహించండి.
ఎంపిక కాబడిన నిర్దిష్ట ప్రదేశానికి 9 మైళ్ళు ఎత్తులో ఐదు కొనలు కలిగిన నక్షత్రాన్ని ఆకాశంలో ఊహించుకొండి. ఎంపిక కాబడిన ప్రదేశంలో ఈ నక్షత్రం అద్భుతమైన తెల్లని కాంతిని విరజిమ్ముతూ ప్రకాశిస్తుంది, దానిని చూడండి.
ఇప్పుడు వైట్ ఫైర్ ఆఫ్ AN, గెలక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరి, మన సౌర వ్యవస్తాలోని అన్ని కాంతి బిందువుల గుండా ప్రయాణిస్తూ,
ఐదు కొనలు కలిగిన నక్షత్రం గుండా ప్రయాణిస్తూ,
ఎంపిక కాబడిన ప్రదేశం ద్వారా
భూమధ్య భాగానికి చేరింది.
ఈ స్తంబమును కొద్ది నిముషాలు పాటు ఊహించండి.
ఐదు కొనలు కలిగిన నక్షత్రం ద్వారా ఒక అద్భుతమైన తెల్లని కాంతి ఓర్టేక్స్ సవ్య దిశలో సర్పిలాకారంలో క్రిందికి దిగుతూ
అన్ని నిమ్న ప్రకంపనలను, చీకటి జీవులను మరియు చీకటి శక్తులను తొలగించివేస్తూ పరివర్తన చెందిస్తూ, 08:20 మరియు ఐదు కొనలు కలిగిన నక్షత్రం వరకు తీసుకొని వెళ్లి రూపపరివర్తన చెందిస్తుంది.
ఇలా తిరుగుతున్న తెల్లని కాంతి ఓర్టేక్స్ ను కొద్ది నిముషాల పాటు ఊహించండి.
ఈ బుద్దిక్ కోలంను గ్రహం పై ఉన్న అన్ని బుద్దిక్ కోలంలకు పూర్తిగా కలుపబడి,
మరియు గ్రహం లోపల ఉన్న కాంతి నెట్వర్క్ కు, గ్రహం పై మరియు ఉపరితలంలో
మరియు ఎసెన్డేడ్ జీవులు నిర్దేశించిన ఏదైనా కాంతి బిందువులకు,
ఇవన్నీ అద్భుతమైన తెల్లని కాంతి నెట్వర్క్ లో ఉన్న ఐదు కొనలు కలిగిన నక్షత్రం గల ఈ బుద్దిక్ కోలంతో అనుసందానింపబడినట్లు ఊహించండి.
ఇప్పుడు, మూల చైతన్యం పేరుతొ, శాస్వతమైన కాంతి యొక్క I AM PRESENCE పేరుతొ, మేము నిర్ణయిస్తు ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా,ఎంపిక కాబడిన ప్రదేశంలో బుద్దిక్ కోలం అన్ని తలాలలో మూల చైతన్యం ఆదేశం ప్రకారం పూర్తి కాబడినది.
View on YouTube
One thought on “బుద్ధిక్ కోలమ్ – గైడ్ డ్ ధ్యానం / Buddhic Column Meditation (Telugu)”