1. ఒక ప్రశాంతమైన స్థితికి రావడానికి మీ సొంత టెక్నిక్ ఉపయోగించండి.
2. మీ సంకల్పని ఈ విధంగా చెప్పండి. పౌర్ణమి నాడు జరుగుతున్నా ఈ ధ్యానమును ఒక శక్తివంతమైన కాంతి పోర్టల్ గా ఉపయోగించి, భూమి మీదకు స్వచ్చమైన, దైవిక, స్త్రీ శక్తి తీసుకురాబడలి,
3. ఒక కాంతి స్తంభము గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి బయలు దేరి, మన సౌర వ్యవస్థలో అన్నికాంతి బిందువుల ద్వారా మరియు మీ శరీరము ద్వారా భూమి యొక్క కేంద్రం లోకి ప్రవేశించినట్టు ఊహించండి.మరి యొక కాంతి స్తంభము భూమి యొక్క కేంద్రం నుండి బయలుదేరి, మీ శరీరం ద్వారా ఆకాశంలోకి, మరియు గెలాక్సీ లోని అన్నీ కాంతి జీవుల ద్వారా గలక్టిక్ సెంట్రల్ సన్ కి ప్రవహిస్తునట్టు ఊహించండి. మీరు ఇప్పుడు కాంతి యొక్క రెండు స్తంభాలలో కూర్చొని ఉన్నారు, లైట్ పై నుంచి క్రిందికి, అలాగే క్రింద నుండి పైకి ఏకకాలంలో ప్రవహిస్తున్నది . కొన్ని నిముషాలు పాటు ఈ కాంతి స్తంభాలను ఆక్టివ్ గా ఉంచండి.
4. ఇప్పుడు ఈ శక్తి మృదువైన పింక్ రే కాంతి రూపంలో మీ శరీరం గుండా ప్రవహిస్తు, మీ చేతుల ద్వారా సర్పిలకారంలో మొత్తం భూగ్రహం అంతటా విస్తరించడం మొదలు పెట్టింది. గయా మీద అన్ని జీవులను చుట్టుముట్టుతు, ఈ మృదువైన గులాబీ కాంతి అన్ని జీవులు, జంతువులు మరియు మొక్కలు, ప్రతి మానవుని, స్త్రీ, శిశువు యొక్క మనస్సులు మరియు హృదయాలను నయం చేస్తున్నట్టు ఊహించండి.
5. స్వచ్ఛమైన దేవత శక్తి గ్రహం మీద అన్ని జీవుల అనుభవిస్తునట్టు ఊహించండి. చీకటి శక్తుల పట్టు నుండి వారు విడుదలై, పూర్తిగా హీలింగ్ జరిగి, అన్నీ భారాలు తీసివేయబడ్డాయి. శాంతి, సామరస్యం , ప్రేమ మరియు ఇతరుల ను అర్దంచేసుకొని నివసిస్తున్నారు. సమృద్ధి, సంపద మరియు ఐకమత్యంతో నూతన సమాజాన్ని సృష్టిస్తు సంబరాలు జరుపుకుంటు, సంతోషంగా పాల్గొంటున్నారు. ప్రతిఒక్కరి అవసరాలను తీర్చబడ్డాయి మరియు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కోరుకున్నట్లు జీవిస్తున్నారు.
6. భూ గ్రహాము చుట్టూ లైట్ గ్రిడ్ యొక్క ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ఊహించండి. ఇది స్వార్ధరహిత ప్రేమ పూర్వక పింక్ దేవత కాంతి తో నింపబడినట్టు ఊహించండి. భూగ్రహం పై వున్న అన్నీ దేవత వొర్టీసెస్ మరియు దైవిక పురుష వొర్టీసెస్ ఆక్టివేట్ అయి, భూగ్రహ కాంతి గ్రిడ్ పూర్తి అయి, సంపూర్ణంగా ఆక్టివేట్ అయింది.
ఇది ఇలాగే జరుగుతుంది.
View on YouTube