ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత టెక్నిక్ ఉపయోగించండి.
మీ సంకల్పమును ఈ విధముగా తెలపండి. భూమిని మరియు భూవాసులకు హీలింగ్ చేసే క్రియను వేగవంతం చేయడానికి ఈ ధ్యానము ఒక సాధనంగా ఉపయోగింపబడాలని కోరుతున్నాము
గలక్టిక్ సెంట్రల్ సన్ నుండి ఒక కాంతి స్థంబము బయలు దేరి, సౌర వ్యవస్థ లో వున్న అన్నీ కాంతి జీవుల ద్వారా ప్రవహిస్తూ భూమి మీద వున్న మీ శరీరం ద్వారా భూమధ్య భాగానికి ప్రవహిస్తున్నది
భూమధ్య భాగం నుండి మరి ఒక కాంతి స్థంబము బయలుదేరి మీ శరీరం ద్వారా ఆకాశంలోని మన సౌర వ్యవస్థ మరియు గెలాక్సీ లోని అన్నీకాంతి జీవుల ద్వారా ప్రవహిస్తున్నది
మీరు ఇప్పుడు లైట్ యొక్క రెండు స్తంభాలలో కూర్చొని ఉన్నారు, ఒకటి పై నుంచి క్రిందకి మరియు ఇంకొకటి క్రింద నుండి పైకి ఏకకాలంలో ప్రవహిస్తుంది
కొన్ని నిముషాలు పాటు లైటు యొక్క ఈ రెండు స్తంభాలను ఆక్టివ్ గా ఉంచండి
భూమి చుట్టూ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గ్రిడ్ యొక్క దృశ్యరూపం ఊహిస్తూ, దానిని . ప్రేమపూర్వకమైన పింక్ దేవత కాంతి, వైట్ ఫైర్ ఆఫ్ An, ఆర్చ్ఏంజిల్ మైఖేల్ యొక్క నీలపు జ్వాల, వైలెట్ ఫ్లేమ్ మరియు చివరగా గ్రీన్ మరియు గోల్డెన్ కాంతి తో వెలిగించండి.
ఈ కాంతి భూ ఉపరితలముపై హీలింగ్ మరియు రక్షణ ఎక్కువగా అవసరమైన ప్రదేశాలలో విస్తరిస్తూ; యుద్ధ ప్రదేశాలను, గొడవలు జరిగే ప్రదేశాలను హీలింగ్ చేస్తు,
ముఖ్యమైన కాంతి వర్కర్లు మరియు విజిల్ బ్లోయర్లు,
ప్రమాదకరమైన వాతావరణ మరియు నష్టము కలిగించే అగ్ని పరిస్థితులు,
ప్రమాదకరమైన టెక్టోనిక్ చర్యలను,
జంతువులు, మొక్కలు మరియు పర్యావరణానికి కలిగే హాని
భూగ్రహము పై ఉన్న అన్నీ పరిస్థితులు సామరస్యము తో మరియు శాంతియుతముగా పరిష్కరించబడి, అన్నీ సున్నితమైన జీవులు పూర్తిగా రక్షింపబడి, వాటికి కావలసిన అన్నీ అవసరాలు మరియు వైద్య సదుపాయము కల్పించబడినవి.
చీకటి బలగాల దగ్గర పని చేస్తున్న కబాల్ మధ్యవర్తులు యొక్క సౌల్ స్టార్ చక్రములోకి అద్భుతమైన తెల్లని కాంతి ప్రవేశిస్తునట్టు ఊహించండి.
ఈ తంతి వారి వ్యక్తిత్వములోకి, వారి శక్తి క్షేత్రములోకి ప్రవేశిస్తూ; వారు ఇటువంటి పనులన్నీ మానివేసి సంఘమును పాజిటివ్గా నిర్మించుటకు సహాయపడడానికి ముందుకు వచ్చినట్టు ఊహించండి.
కాంతి శక్తులన్నీ భూగ్రహము చుట్టూ వచ్చి; ద ఈవెంట్ జరుగుతూ; చివరగా భూవిముక్తి జరిగినట్టు ఊహించండి.
దేవతకు శాంతి కావాలి మరియు అంతటా శాంతే
View on YouTube