మీ యొక్క సొంత పద్దతిని ఉపయోగించి, ప్రశాంత చైతన్య స్థితికి రండి
మీ సంకల్పన్ని ఈ విధముగా తెలపండి. ఇప్పుడు చేస్తున్న ధ్యానము ఒక సాధనముగా ఉపయోగపడి కంపెరేషన్ బ్రేక్ త్రూ మరియు ద ఈవెంట్ తొందరగా, సాధ్యమైనంత సున్నితముగా జరుగుటకు ఉపయోగపడాలి.
గాలక్టిక్ సెంట్రల్ సన్ నుండి ఒక కాంతి స్తంభము బయలుదేరి, మన సౌర వ్యవస్థలోని అన్నీ కాంతి జీవుల ద్వారా ప్రవహిస్తూ, భూమి మీద వున్న మీ శరీరములో నుండి ప్రయాణించి, భూ మధ్య భాగమునకు చేరినట్టు ఊహించండి.
భూ మధ్య భాగము నుండి మరి ఒక కాంతి స్తంభము బయలుదేరి, మీ శరీరము గుండా ప్రవహిస్తూ, మన సౌర వ్యవస్థ మరియు గెలాక్సీ లోని అన్నీ కాంతి జీవుల ద్వారా ప్రవహిస్తూనట్టు ఊహించండి.
ఇప్పుడు మీరు రెండు కాంతి స్తంభాలలో కూర్చొని వున్నారు. ఇవి పైకి మరియు క్రిందకి ఒకే కాలములో ప్రవహిస్తున్నాయి.
ఈ రెండు కాంతి స్తంభాలని కొద్ది నిముషాలపాటు ఆక్టివ్ గా వుంచండి
భూ ఉపరితలము పై మరియు అంతరిక్షములో సబ్ లూనర్ ప్రదేశములో వైలట్ కాంతి ప్రసరిస్తూ; ఋణాత్మక అనగా నెగెటివ్ ఎనర్జిలను రూపపరివర్తన చేస్తున్నది. చీకటి బలగాల ఆధీనములో మిగిలిన ప్రదేశాలలో కూడా వైలట్ కాంతి ప్రసరిస్తూ; భూగ్రహము హీలింగ్ కు మరియు విముక్తికి కాంతి బలగాలకు సహాయపడుతున్నది.
వైట్ ఫైర్ ఆఫ్ AN భూగ్రహ ఉపరితలము మరియు అంతరిక్షములోని సుబ్లునర్ ప్రదేశాలలో ప్రసరిస్తూ మిగిలిన నెగెటివ్ ప్లాస్మా జీవులు; పురుగులు; యల్డబోత్, చీకటి బలగాల యొక్క నెగెటివ్ ఆయుధాలయిన టాప్లెట్ బాంబులు, డైరెక్టెడ్ శక్తి ఆయుధాలు, ప్లాస్మా ఆయుధాలు; స్కాలార్ ఆయుధాలు మరియు చీకటి శక్తులు; చీకటి బలగాలు పూర్తిగా పరివర్తన చెందించబడి తొలగింపబడినాయి.
భూమి మరియు సృష్టి అంతటా కాంతి మాత్రమే మిగిలి వుందని ఊహించండి.
ఇప్పుడు సున్నితమైన పింక్ హీలింగ్ దైవిక స్త్రీ శక్తి, గ్రహ జనాభాలో వున్న అన్ని గాయాలని హీల్ చేస్తూ, శాంతిని, సామరస్యమును, అర్ధం చేసుకొనే తత్వమును, అనంతత్వమును మరియు ఏకతను తీసుకువచ్చినట్టు ఊహించండి.
సున్నిత; పింక్ కాంతి ప్రపంచ వ్యాప్త ప్రజలందరి యొక్క మనసులను; హృదయాలను స్వస్థత పరుస్తునట్టు ఊహించండి.
కొత్త భూమి సృష్టి కోసం లైట్ వొర్కెర్లు, కాంతి యోధులు మరియు సత్యం బహిర్గతం చేసేవారందరు సమైక్యంగా కృషి చేస్తున్నట్లు ఊహించండి.
భూ మానవులండరు సంబరాలు జరుపుకుంటు; ఆనందముతో కొత్త వాస్తవికతను సృష్టించటంలో ఆనందంగా పాలుపంచుకుంటూ, వారికి కావలసినవన్నీ సృష్టించికుంటున్నట్లు ఊహించండి.
కాంతి బలగాలు అన్నీ భూమి చుట్టూ వచ్చి, ద ఈవెంట్ జరుగుతూ, భూమి విముక్తి పొందినట్టు ఊహించండి.
విజయము కాంతిది
View on YouTube