ప్రతి రోజు రాత్రి 08:45 pm IST
మీ సొంత పద్ధతి ఉపయోగించి ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రండి
మీ సంకల్పాన్ని ఈ విధముగా తెలపండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానము భూ
గ్రహ విముక్తికి ఒక సాధనముగా ఉపయోగపడాలి
కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి కాస్మిక్ సెంట్రల్ రేస్ జీవులు బయటకు
వస్తునట్టు విసువలైజ్ చేయండి
వీరు విశ్వములోని అన్ని గాలక్సీ ల యొక్క సెంట్రల్ సన్ ల లోకి
విస్తరిస్తున్నారు
ఈ జీవులు గాలక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా లోపలకి ప్రవేసిస్తునట్టు
విసువలైజ్ చేయండి
alcyone ప్లేయాడియన్ స్టార్ గేటు ద్వారా వెళుతూ
తరువాత సిరియస్ స్టార్ గేటు ద్వారా వెళుతూ
తరువాత మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించి, సౌర వ్యవస్థ అంతటా ఫ్లవర్
ఆఫ్ లైఫ్ మండలా అమరిక లో స్థానము తీసుకున్నారు
కాస్మిక్ సెంట్రల్ రేస్ జీవులు భూమి ఉపరితలము పై నున్న కాంతి
శక్తుల తో, భూమి లోపల ఉన్న కాంతి శక్తుల తో, భూమి మీద ఉన్న కాంతి శక్తుల
తో అనుసంధానింపబడుతున్నారు
కాస్మిక్ సెంట్రల్ రేస్ జీవులు విశ్వములోని చీకటిని అంతటని రూప
పరివర్తనము చేస్తూ, కాంతి మాత్రమే మిగిలేటట్టు చేస్తున్నారు
ఒక కొత్త గ్రాండ్ కాస్మిక్ సైకిల్ మొదలు అయి, విశ్వములోని అన్ని
జీవులకి స్వచ్చమైన కాంతి, ప్రేమ మరియు సంతోషము ను తీసుకుని వస్తునట్టు
విసువలైజ్ చేయండి
View on YouTube